Ramya Pasupileti: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన హుషారు బ్యూటీ, ఫోటోలు వైరల్
2018లో విడుదలైన 'హుషారు'’ సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది రమ్య పసుపులేటి.
రమ్య స్వస్థలం తెలంగాణలోని హైదరాబాద్. ఈమె 2001 జనవరి 15న జన్మించింది.
హుషారు మూవీ తర్వాత ఈ అమ్మడు ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్ అనే సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం మారుతీ నగర్ సుబ్రమణ్యం, సోలో బాయ్ వంటి సినిమాలు చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.