Eesha Rebba Photos: మాడ్రన్​, ట్రెడిషనల్​ లుక్స్​తో కుర్రకారు మతిపోగొట్టేస్తున్న తెలుగు బ్యూటీ..

Wed, 30 Mar 2022-8:31 pm,

ఈషా రెబ్బ  తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందింది. 1990 ఏప్రిల్ 19న జన్మించింది.

2012లో వచ్చిన లైఫ్​ ఈజ్​ బ్యూటిఫుల్​ మూవీలో ఓ చిన్న పాత్ర పోషించింది.

2013ల వచ్చిన అంతకు ముందు ఆ తర్వాత అనే మూవీ ద్వారా హీరోయిన్​గా కెరీర్​ ప్రారంభించింది.

గత ఏడాది పిట్ట కథలు, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్​ సినిమాల్లో కనిపించింది.

ప్రస్తుతం రెండు తమిళ సనిమాల్లో నటిస్తోంది. ఇందులో ఒకటి (తమిళ్​, మలయాళం ద్విభాషా చిత్రం)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link