Do Not Wear Gold: బంగారం ఈ రాశివారు పొరపాటున కూడా ధరించకూడదు.. జాగ్రత్త..

అయితే, రాశిచక్రం ప్రకారం ఓ నాలుగు రాశులవారు బంగారం పొరపాటున కూడా ధరించకూడదు. ఇందులో మీ రాశి కూడా ఉందా? చెక్ చేసుకోండి.

వృషభం : రాశిచక్రం ప్రకారం వృషభ రాశివారు గోల్డ్ ధరించకూడదు. ఈ రాశి వారు పొరపాటున కూడా బంగారాన్ని ధరిస్తే అశుభం. బంగారంపై మోజుతో గోల్డ్ ధరిస్తే వారికి ఎందులోనూ కలిసి రాకపోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

మిథునం : జ్యోతిష్యం ప్రకారం మిథున రాశి వారు కూడా బంగారు ఆభరణాలు ధరిస్తే అరిష్టం. ఎందుకంటే వీరు బంగారం ధరించిన వెంటనే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి బంగారం సరిపోదు. జ్యోతిషం ప్రకారం గోల్డ్ అంటే ఇష్టపడి ఈ రాశులు ధరిస్తే అరిష్టం. వీటి నుంచి దూరంగా ఉండటం ఎంతకైనా మంచిది.
కుంభం : కుంభ రాశివారికి అధిపతి శని. అయితే, గోల్డ్ ధరిస్తే కుంభ రాశివారికి ఏమాత్రం కలిసి రాదు. వీళ్లు అడుగడుగునా ఆటంకాలు వస్తాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)