High Uric Acid Vegetables: ఈ ఐదు కూరగాయలు శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచుతాయి..!
శరీరంలో యూరిక్ యాసిడ్‌ని పెంచే ఆహారపదార్థాలు ఇవే!
బచ్చలికూరలో విటమిన్‌లు, మినరల్స్‌తో పాటు ఇందులో ఉండే ప్యూరిన్లు కూడా అధికంగా ఉంటాయి. దీని యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.
పుట్టగొడుగులు రుచికరమైన పదార్థం. కానీ దీని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్‌ను పెంచుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
కాలీఫ్లవర్‌లో విటమిన్ సితో పాటు ప్యూరిన్లు ఉంటాయి. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్‌ను పెంచుతుంది.
శనగలు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి. కాబట్టి దీనిని తినకుండా ఉండాలి.
ఆస్పరాగస్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని వల్ల యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది.