Foods To Gain Weight: ఈ పదార్థాలు తీసుకోవడం సులువుగా బరువు పెరుగుతారు..
ప్రోటీన్ స్మూతీస్ తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇది త్వరగా బరువు పెరగడానికి సహాయపడుతుంది.
పాలు తాగడం వల్ల బరువు పెరగడానికి సహాయపడుతుంది. ప్రోటీన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, కొవ్వుల మంచి సమతుల్యతను అందిస్తుంది.
అన్నం తక్కువ ఖర్చుతో కూడిన కార్బ్ కలిగి ఉంటుంది. బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
బంగాళదుంపలు అధికమైన కేలరీలను కలిగి ఉంటాయి. బంగాళదుంపలు, చిలగడదుంప, బరువు పెరగడానికి సహాయపడతాయి.
ప్రోటీన్, కార్బోహైడ్రేట్ కొవ్వు సమతుల్యతను కలిగి ఉండే పెరుగును తీసుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన బరువు పెరుగుటలో సహాయపడతాయి.