Farmers Protest లో వచ్చిన ఈ ట్రాక్టర్ Vanity Van కన్నా తక్కువేం కాదు!
భారత ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసింది.
అక్కడ హరియాణ, రాజస్థాన్, పంజాబ్ నుంచి రైతులు తట్టాబుట్టా సర్ధుకుని రాజధాని బార్డర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అందులో భాగంగా రైతులు కొన్ని నెలల పాటు కావాల్సి ఏర్పాట్లు చేసుకుని వస్తున్నారు.
అందులో ఒక రైతు తన ట్రాక్టర్‌ను ఇలా వ్యానిటీ వ్యాన్‌లా డిజైన్ చేసుకున్నాడు.
ఇందులో బాత్‌రూమ్ నుంచి టీవీ వరకు అన్నీ ఏర్పాట్లు ఉన్నాయి.