వైరల్ అవుతున్నా Sara Ali Khan ఫోటోలు.. ఎందుకో తెలుసా ?

చాలా మంది ఆమెపై సోషల్ మీడియాలో జోక్స్ కూడా వేస్తున్నారు. ఇటీవలే ఒక మేగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది సారా.

ఇందులో ఆమె ఎరుపు రంగు చీరలో కనిపించింది. చాలా మంది దీనిపై వెరైటీగా కామెంట్ చేస్తున్నారు.
కొంత మంది అత్యంత ఖరీదైన నటరాజ్ పెన్సిల్ తనే అంటున్నారు. దాంతో ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి