White Hair: రాత్రి పడుకునే ముందు నాభి పై ఈ ఒక్క చుక్క నూనె వేస్తే తెల్ల జుట్టు నలుపురంగులోకి మారుతుంది..
తెల్ల జుట్టుకు రంగు వేయడం వంటివి చేస్తే అవి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి అయితే కొన్ని రకాల సహజ రెమిడీస్ తో తగ్గించుకోవచ్చు రాత్రి పడుకునే చుట్టూ నాభిలో ఒక నాలుగు చుక్కలను నూనె వేస్తే మీరు వెంటనే ఫలితాలను పొందుతారు.
కొబ్బరి నూనె జుట్టుకు తేమా అందించడమే కాకుండా ఎన్నో ఉపయోగాలు ఇస్తుంది రాత్రిపూట నాభిపై కొబ్బరి నూనె రెండు చుక్కలు వేసుకుని పడుకోవడం వల్ల మీ జుట్టు అందంగా పొడుగ్గా ఒత్తుగా పెరుగుతుంది.
తెల్ల జుట్టు సమస్యకు గంధపు నూనె కూడా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. రాత్రి పడుకునే ముందు నాభిలో గంధపు నూనె చుక్కలు వేసుకున్న తెల్ల జుట్టు సమస్య త్వరగా వదిలిపోతుంది.
తెల్ల జుట్టు సమస్యకు ఆవాల నూనె కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది దీనితో మీ చుట్టూ సిల్కీగా మెరుస్తుంది రాత్రి పడుకునే ముందు రెండు చుక్కలు ఆవాలు నన్ను నాభిలో వేసుకోవాలి.
బాదం నూనెలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది తెల్ల జుట్టు సమస్యను తగ్గిస్తుంది బాదాం నూనె జుట్టుకు పెట్టడం వల్ల కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి రాత్రి పడుకునే ముందు నాకు బాదం నూనె రాస్తే తెల్ల జుట్టు సమస్య వదిలిపోతుంది
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)