Today Gold Price: పతనమవుతున్న బంగారం ధరలు.. పరుగులు పెట్టండి మహిళలు
మహిళలకు అదిరిపోయే శుభవార్త ఇది. మార్కెట్‌లో బంగారం ధర భారీగా తగ్గింది. బంగారంతోపాటు వెండి ధర కూడా తగ్గడంతో మహిళలు ఇక జ్యువెలరీ దుకాణాలకు పరుగులు పెట్టవచ్చు. ధరలు ఏ మేర తగ్గాయో తెలుసుకుందాం.
నేటి బంగారం ధర: బంగారం ధరలో భారీ పతనం జరిగింది. రోజురోజుకు పడిపోతున్న బంగారం ఈరోజు కూడా తగ్గింది. ఒక వారం రికార్డు కనిష్ట స్థాయిని చూసింది.
వారంలో భారీగా: దీపావళి, దసరా పండుగల సందర్భంగా బంగారం, వెండి ధరలు కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఒక్క వారంలోనే విపరీతమైన తగ్గుదల ఉంది.
అదే స్థాయిలో రెండూ: నేడు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.69,950కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా దాదాపుగా అదే స్థాయిలో ఉంది.
వెండి కూడా: మరోవైపు వెండి ధర కూడా అదే రీతిలో తగ్గుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.89,500కి చేరింది.
కొనుగోలుకు సమయం: బంగారం ధర భారీగా పెరుగుతుండటం ఆభరణ ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
శుభకార్యాలు: దేశంలో ప్రజలు బంగారంపై ఆభరణాల రూపంలో పెట్టుబడి పెడతారు. ప్రస్తుతం మంచి ముహూర్తాలు.. ఉండడం భారీగా పెళ్లిళ్లు ఉండడంతో మహిళలు బంగారం, వెండి కొనేందుకు ఇదే సరైన సమయం అని గుర్తించండి.