Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో కీర్తి సురేష్.. కోహినూర్ వజ్రంలా మెరిసిపోతున్న కళావతి!

Sat, 25 Jun 2022-5:10 pm,
Keerthy Suresh Latest Pictures

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కీర్తి సురేష్.. ఎప్పటికప్పుడు తన సినిమా, హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉంటారు. నెట్టింట ఆమెకు చాలామంది ఫాలోవర్లు ఉన్నారు.   

Keerthy Suresh looks stunning in Latest Images

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవికి చెల్లెలుగా ఆమె కనిపించనున్నారు.   

తెలుగులో ఇటీవల విడుదలైన మహేష్ బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ నటించారు. ఆ సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకులను అలరించారు.   

'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.  

అనతికాలంలోనే రామ్, పవన్ కళ్యాణ్, నితిన్, నాని వంటి స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ అగ్ర హీరోయిన్ అయ్యారు.     

'నేను శైలజ' సినిమాతో కీర్తి సురేష్ తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయయ్యారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆఖట్టుకున్న కీర్తి.. ఆ తర్వాత వరుస ఆఫర్లును అందుకున్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link