Nabha Natesh: యువరాణిలా మెరిసిపోతున్న నభా.. నడుమందాలు అదరహో!

Tue, 19 Apr 2022-2:49 pm,

తాజాగా నభా నటేష్ ఎంబ్రాయిడరీ డ్రెస్సులో మెరిశారు. అందులో కన్నడ బ్యూటీ యువరాణిలా ఉన్నారు. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. 

ఇటీవలీ కాలంలో ఏ సినిమాకు సైన్ చేయని ఈ కన్నడ భామ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. 

నభా నటేష్ అల్లుడు అదుర్స్ సినిమాలో అందాల ప్రదర్శన చేశారు. గతేడాది విడుదలైన 'మ్యాస్ట్రో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. 

'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నభా. ఆ సినిమాలో తెలంగాణ యాసలో అదరగొట్టారు. దాంతో తెలుగులో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. 

'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కన్నడ బ్యూటీ నభా నటేష్. ఆ సినిమాలో నభా నటనకు మంచి మార్కులే పడ్డా పెద్దగా గుర్తింపు రాలేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link