Neha Shetty: హాట్ లుక్స్ తో కుర్రాళ్లను చెడగొడుతున్న నేహా శెట్టి, లేటెస్ట్ పిక్స్ వైరల్
టాలీవుడ్ బ్యూటీ నేహా శెట్టి తన పరువాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.
లేటెస్ట్ గా ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ కు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి.
'మోహబూబా' మూవీతో తెరంగ్రేటం చేసిన ఈ భామ 'డీజే టిల్లు' మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయింది.
నేహా శెట్టి గత చిత్రాలైన బెదురులంక, రూల్స్ రంజన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.
ప్రస్తుతం నేహా విశ్వక్ సేన్ సరసన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో నటిస్తోంది.