Regina Cassandra Hot Pics: హాట్ నెస్ తో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్న రెజీనా, లేటెస్ట్ పిక్స్ వైరల్

Sun, 07 Apr 2024-8:40 pm,

'శివ మనసులో శృతి' అనే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసాండ్రా.  

ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి హిట్ సినిమాల్లో నటించింది.   

సౌఖ్యం, శౌర్య, జ్యో అచ్యుతానంద, నక్షత్రం, 7 వంటి సినిమాలు డిజాస్టర్ గా నిలవడంతో ఈ అమ్మడుకు తెలుగులో అవకాశాలు తగ్గాయి.   

గతేడాది సాకిని దాకిని, నేనే నా వంటి సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రెజీనా తన అందాలతో నెటిజన్స్ ను ఫిదా చేస్తుంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కు కుర్రాళ్ల మైండ్ పోతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link