Ruhani Sharma Pics: రుహానీ శర్మ హాట్ షో.. బెడ్‌పై పడుకుని మరీ..!
తాజాగా రుహానీ స్లీవ్ లెస్ టీ షర్ట్ లో అందాలు ఆరబోశారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుహానీ శర్మ.. ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్‌కు సంబందించిన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా రుహానీ స్లీవ్ లెస్ టీ షర్ట్ లో అందాలు ఆరబోశారు.
తెలుగులో రుహానీ శర్మ నటించిన 'నూటొక్క జిల్లాల అందగాడు' డిజాస్టర్ కావడంతో ఆమెకు ఇంకో అవకాశం రాలేదు.
విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన 'హిట్' సినిమాలో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలతో రుహానీ శర్మ రెచ్చిపోయారు.
చిలసౌ సినిమాలో పద్ధతిగా కనిపించడంతో.. రుహానీ శర్మ అందాల ఆరబోతకు దూరంగా ఉంటుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ 'హిట్' సినిమాతో ఆ అంచనాలను పటాపంచలు చేశారు.
హీరో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన 'చిలసౌ' సినిమాతో రుహానీ శర్మ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాతో 'పెళ్లి కూతురు' ఇమేజ్ సంపాదించుకున్నారు.