Seerat Kapoor Pics: ఎద, నడుమందాలు చూపిస్తున్న శర్వానంద్‌ హీరోయిన్.. రచ్చ మాములుగా లేదుగా!!

Sat, 19 Feb 2022-7:47 pm,

సైజ్‌ జీరో'లో కర్లీ హెయిర్‌, క్యూట్‌ లుక్స్‌తో సీరత్ కపూర్‌ బాగానే ఉన్నా.. మరీ సన్నగా కనిపిస్తున్నారు. అయినా ఈ చిన్నది బాగానే ఉన్నారు. 

సీరత్ కపూర్‌ తాజాగా బ్లాక్ స్లీవ్ లెస్ జాకెట్, బ్లూ సారీలో తళుక్కుమన్నారు. ఈ ఫోటోలలో సీరత్ ఎద, నడుమందాలు చూపిస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నారు. 

ఈ ఏడాది ఆరంభంలో సీరత్ కపూర్‌ 'సైజ్‌ జీరో'కు మారిపోయారు. అంతకుముందు కాస్త బొద్దుగా ఉండే సీరత్.. ఇప్పుడు పూర్తిగా బక్కచిక్కిపోయారు. 

కృష్ణ అండ్‌ హిజ్ లీలా, మా వింత గాథ వినుమా వంటి ఓటీటీ సినిమాలలో కూడా సీరత్ కపూర్‌ నటించారు. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్న ఈ భామ సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link