Shanvi Srivastava: బికినీలో రెచ్చిపోయిన ‘లవ్లీ’ బ్యూటీ శాన్వీ

Tue, 24 Nov 2020-8:48 am,

ఆది సాయికుమార్‌ సరసన లవ్లీ చిత్రంలో నటించిన తరువాత.. శాన్వీ అడ్డా, రౌడీ, ప్యార్‌ మే పడిపోయానే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో.. వరుసగా కన్నడ సినిమాలు చేసింది. అక్కడ కూడా ఇప్పుడు అనుకున్నంతగా అవకాశాలు రావడం లేదు. 

ఇప్పటి వరకు గ్లామర్‌ విషయంలో కాస్త లిమిట్స్‌లో ఉన్న శాన్వీ.. వేకేషన్‌ కోసం వెళ్లిన మాల్దీవుల్లో బికినీలో దర్శనమిచ్చి అందరికనీ షాకిచ్చింది. అయితే లేటెస్ట్‌గా ఈ భామ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలను చూసి ఫాలోవర్లంతా నోరెళ్లబెడుతున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link