Tamannah Beautiful Pics: ఒంపుసొంపులతో ఎర్రటి డ్రెస్సుతో అదరగొడుతున్న తమన్నా భాటియా
ఎఫ్ 3లో తమన్నా మరింత అందంగా..ఒంపుసొంపులు ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్ని అలరించనుంది.
ఇప్పటికే ఎఫ్ 3 సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలోనే తమన్నా విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమన్నా భాటియా ఫన్నీ కామెడీ ఎంటర్‌టైనర్ ఎఫ్ 3తో మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉంది.
బాహుబలి ఫేమ్ తమన్నా భాటియా అలియాస్ మిల్కీ బ్యూటీ మరోసారి అభిమానులకు అందాల ప్రదర్శన చేస్తోంది. రెడ్ కలర్ బాడీకాన్ అవుట్ ఫిట్‌తో మైమరపిస్తోంది.