Raashii Khanna: మండు టెండల్లో మరింత హీట్ పుట్టిస్తున్న రాశి ఖన్నా, లేటెస్ట్ ఫోటోలు వైరల్

Fri, 03 May 2024-1:06 pm,

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం హీరోగా నటించిన 'మద్రాస్ కేఫ్' మూవీతో చిత్రరంగ ప్రవేశం చేసింది నటి రాశి ఖన్నా.   

'ఊహలు గుసగుసలాడే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతికాలంలోనే టాప్ రేంజ్ కు ఎదిగింది.   

ఆ తర్వాత ఈ భామ సుప్రీం, బెంగాల్ టైగర్, జై లవకుశ, తొలి ప్రేమ, వెంకీ మామా, ప్రతి రోజు పండగ వంటి హిట్ సినిమాల్లో నటించింది.   

రీసెంట్ గా రాశి ఖన్నా 'యోధ' అనే సినిమాలో నటించింది. ఇందులో సిద్దార్ద్ మల్హోత్రా, దిశా పటానీ కీలకపాత్రలు పోషించారు.   

బాలీవుడ్ కు మకాం మార్చినప్పటి నుంచి రాశి ఖన్నా అందాల ఆరబోయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు.   

తాజాగా ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన హాట్ ఫోటోలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link