Tollywood medium range most profitable movies: హనుమాన్, కార్తికేయ సహా తెలుగులో మీడియం రేంజ్ చిత్రాల్లో ఎక్కువ లాభాలు అందుకున్న సినిమాలు ఇవే..

1.హనుమాన్ : రూ. 125 కోట్ల లాభాలు (రూ. 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)

2. గీతా గోవిందం : రూ. 55.43 కోట్లా లాభాలు (రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)

3. కార్తికేయ 2: రూ. 45.60 కోట్ల లాభాలు (రూ. 12.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
4.బేబి : రూ. 37.25 కోట్ల లాభాలు (రూ. 7.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
5.ఉప్పెన : రూ. 31.02 కోట్ల లాభాలు (రూ. 20.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
6.ఫిదా : రూ. 30.5 కోట్ల లాభాలు (రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
7.సీతారామం: రూ.30.30 కోట్ల లాభాలు (రూ. 16.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
8.విరూపాక్ష: రూ. 26 కోట్ల లాభాలు (రూ. 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
9.జాతి రత్నాలు: రూ. 27.52 కోట్ల లాభాలు (రూ. 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
10.ఇస్మార్ట్ శంకర్: రూ. 22.78 కోట్ల లాభాలు (రూ. 17.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
11.బింబిసార : రూ. 22.32 కోట్ల లాభాలు (రూ. 15.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)
12.అర్జున్ రెడ్డి: రూ. 20.3 కోట్ల లాభాలు ( రూ. 5.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్)