Tollywood Most Profitable Movies 2: ‘గీత గోవిందం’ టూ ‘కార్తికేయ’ సహా తెలుగులో ఎక్కువ ఫ్రాఫిట్స్ తీసుకొచ్చిన చిత్రాలు ఇవే.. పార్ట్ -2

Thu, 11 Jul 2024-10:44 am,

అటు గీత గోవిందం సహా సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లనే రాబట్టాయి. మొత్తంగా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఈ సినిమాలకు థియేట్రికల్ లాభాలు వచ్చాయి.

6. గీత గోవిందం : రూ. 55.43 కోట్లా లాభాలను గడించింది. ఓవరాల్ ప్రపంచ వ్యాప్తంగా (రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

7.F2 (Fun Fustration) : రూ. 50 కోట్ల లాభాలు.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా (రూ. 34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

8. వాల్తేరు వీరయ్య : రూ. 48.85 కోట్ల లాభాలు.. ఈ మూవీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా (రూ. 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

9. రంగస్థలం : రూ. 47.52 కోట్ల లాభాలు.. ఈ మూవీ దునియా మొత్తం కలిపి  (రూ. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

10. కార్తికేయ 2: రూ. 45.60 కోట్ల లాభాలు.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా  (రూ. 12.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

11.పుష్ప 1 :  రూ. 39.72 కోట్ల లాభాలు.. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా..  (రూ. 144.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

12. సరిలేరు నీకెవ్వరు : రూ. 39.36 కోట్ల లాభాలు.. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా (రూ. 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link