Tollywood Senior Heroes Remuneration: చిరు, బాలయ్య సహా టాలీవుడ్ సీనియర్ హీరోస్‌లో ఎవరి పారితోషకం ఎంతంటే.. ?

Tue, 23 Apr 2024-9:49 pm,

చిరంజీవి.. (Chiranjeevi) మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాకు దాదాపు రూ. 40 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. విశ్వంభర కోసం దాదాపు రూ.50 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.

బాలకృష్ణ (Balakrishna Nandamuri) నందమూరి బాలకృష్ణ.. 'భగవంత్ కేసరి' సక్సెస్ తర్వాత తన పారితోషకాన్ని రూ. 15 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచారు.

నాగార్జున (Nagarjuna Akkineni)

అక్కినేని నాగార్జున ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 7 కోట్ల వరకు పారితోషం తీసుకుంటున్నారు.

వెంకటేష్ (Venkatesh) విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నారు.

రవితేజ (Ravi Teja):

రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link