Honey for Health: తేనె వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Sat, 02 Jan 2021-9:24 am,

కాలిన గాయాలు, మచ్చలను తేనె త్వరగా మాన్పించగలదు.

గాయాలు అయితే వెంటనే అక్కడ తేనె రాస్తే ఇన్ఫెక్షన్ వ్యాపించదు.

ప్రతీ రోజు ఉదయం గోరు వెచ్చని నీటీలో తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటే బరువు తగ్గవచ్చు.

తేనెను ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుతుంటారు. రాజుల  కాలంలో రాణీల బ్యూటీ ప్యాక్‌లో తేనె తప్పకుండా ఉండేది. 

దగ్గు సమస్యకు తేనె మంచి పరిష్కారం. ఇలా తేనె వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link