Post office లో 5 అద్భుతమైన స్కీమ్స్‌తో అదరిపోయే వడ్డీ, డబుల్ ప్రాఫిట్
ఆదాయపన్ను చట్టంలోని 80సీసీ సెక్షన్ ప్రకారం ఈ లాభం మీకు రూ.లక్షా 50 వేల వరకు రాయితీ అందుతుంది. పన్ను రాయితీ కోసం ఈ పథకాన్ని వినియోగించవచ్చు.
దీని కాల పరిమితి 6 సంవత్సరాలు. ఇందులో మినిమం 1500 మీ ఖాతాలో మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. మ్యాగ్జిమం రూ.4లక్షల 50 వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ ఎకౌంట్ ఆప్షన్ కూడా ఉంది. దీని లిమిట్ రూ.9 లక్షలు
పోస్ట్ ఆఫిస్ సేవింగ్ ఎకౌంట్ తెరిచే వినియోగదారులుకు ఏడాదికి 4 శాతం వడ్డీ లభిస్తుంది.
పోస్ట్ ఆఫిస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (POSCSS) అనేది సీనియర్ సిటిజన్స్ కోసం ఐదు సంవత్సరాల పథకం. ప్రస్తుతం ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. పన్ను రాయితీ కూడా లభిస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని 80సీసీ సెక్షన్ ప్రకారం మీకు పన్ను రాయితీ కూడా వర్తిస్తుంది. సంవత్సరానికి మీకు రూ.10 వేల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తే ఈ క్లాజ్ వర్తిస్తుంది
మీకు ఆదాయపన్ను చట్టంలోని 80సీసీ ప్రకారం రాయితీ లభిస్తుంది. NSC అనే ఈ పథకాన్ని నేషనల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకోనామిక్స్ నిర్వహిస్తుంది.
టైమ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఐదు సంవత్సరాల కోసం ఉంటుంది. ఇది రూ.200 తో ప్రారంభం అవుతంది. తొలి మూడు సంవత్సరాలకు మీకు 5.50 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదవ సంవత్సరంలో 6.70 శాతం వడ్డీ లభిస్తుంది. వడ్డీ ప్రతీ సంవత్సరం లభిస్తుంది. ఆదాయ పన్ను లభిస్తుంది.