Turmeric Benefits: పసుపుతో ఈ 5 పదార్ధాలు కలిపి తీసుకుంటే..కొలెస్ట్రాల్, కేన్సర్ సహా 25 వ్యాధులు దూరం

Sat, 30 Sep 2023-9:55 pm,

పసుపుతో దూరమయ్యే వ్యాధులు

అల్జీమర్స్, కేన్సర్, ఆర్థరైటిస్, ఆస్థమా, కొలెస్ట్రాల్, జీర్ణ సంబంధిత సమస్యలు, వాంతులు-విరేచనాలు, గుండె వ్యాధులు, కడుపు సమస్య, సర్జరీ తరువాత పరిస్థితి, తలనొప్పి, దురద, చర్మ ఇన్‌ఫెక్షన్, కడుపులో పురుగులు, కీళ్ల నొప్పులు, ముక్కు క్లోజ్ అవడం, స్వెల్లింగ్, జ్వరం, ఇమ్యూనిటీ సమస్య, అంటురోగాలు, హిమోగ్లోబిన్ లోపం, నిద్రలేమి సమస్యలు పసుపుతో దూరం చేయవచ్చు.

ఉసిరి

ప్రీ డయాబెటిక్ కేసుల్లో పసుపుతో ఉసిరి కలిపి తీసుకోవాలి

నీరు

బరువు తగ్గించేందుకు, చర్మ సంబంధిత రోగాలు దూరం చేసేందుకు వేడి నీళ్లలో పసుపు కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

పాలు

గాయాలు మానేందుకు, జ్వరం, దగ్గు, జలుబు సమస్యలు తొలగించేందుకు, కాల్షియం లోపం దూరం చేసేందుకు పసుపు పాలు మంచి ఔషధం.

నిమ్మ

ఫ్యాటీ లివర్ సమస్యను దూరం చేసేందుకు పసుపును నిమ్మరసంతో కలిపి సేవిస్తే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి.

తేనె

శరీరం ఇమ్యూనిటీ పెంచేందుకు పసుపుతో పాటు నెయ్యి, తేనె కలిపి వాడితే చాలా మంచి ఫలితాలుంటాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link