Ancient City: సముద్ర గర్భంలో 2 వేల ఏళ్లనాటి ప్రాచీన నగరం విశేషాలివీ
సముద్ర గర్భంలోని ఈ నగరం అగ్నిపర్వతం బద్లలైన కారణంగా మునిగిపోయిందనేది పురావస్థు పరిశోధకుల వాదన.
అగస్టస్ చక్రవర్తి, నీరో చక్రవర్తి, కాళింగుల మహల్ ఈ సముద్ర గర్భంలోని నగరంలోనే ఉండేదట
సముద్ర గర్భంలో వెలుగు చూసిన ఈ పురాతన నగరంలోనే సామ్రాట్ నీరో చక్రవర్తిని హతమార్చే కుట్ర జరిగింది.
రోమన్ కాలం నాటి ఈ నగరంలో అప్పటి గొప్ప గొప్ప వ్యక్తులు పార్టీ చేసుకునేవారట. శక్తి సామర్ధ్యాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లున్నాయి.
డైలీ స్టార్ నివేదిక ప్రకారం సముద్ర గర్భంలో మునిగిన 2 వేల ఏళ్లనాటి ప్రాచీన నగరం యూరప్ దేశమైన ఇటలీలోని బైయ్ సమీపంలోనిది. ఈ నగరం రోమన్ కాలం నాటిదని తెలుస్తోంది.