First Covid-19 Vaccine: ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది..7 రోజుల్లో సప్లై ప్రారంభం
మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ( MHRA ) ప్రకారం ఈ వ్యాక్సిన్ 95 శాతం రక్షిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను జర్మనీకు చెందిన బయోన్టెక్, అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీలు కలిసి అభివృద్ధి చేశాయి. అన్ని వయస్సులు, జాతులు, ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తుందని ఇటీవలే ఫైజర్-బయోన్టెక్ సంస్థ ప్రకటించింది.