కేంద్రం బడ్జెట్ 2018 : ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ గురించి ఆసక్తికరమైన అంశాలు
కేంద్ర బడ్జెట్ 2018 గురించి ఇటీవల ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, ఆర్ధిక వృద్ధి రేటు పెంపు, సామాన్యుని అవసరాలే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ని తీర్చిదిద్దడం జరిగింది అని అన్నారు.
కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో ప్రధాన ఆర్థిక సలహాదారు హోదాలో అరవింద్ సుబ్రహ్మణ్యన్ పాత్ర కీలకం.
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్.. ఆ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్, ఆక్స్‌ఫర్డ్ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఉన్నత విద్య పూర్తిచేశారు.
2014 అక్టోబర్ 16న రఘురామ్ రాజన్ స్థానంలో అరవింద్ సుబ్రమణ్యన్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ గా నియమితులయ్యారు. (Reuters photo)