Unstoppable with NBK 2: బావమరిది షోకి ముఖ్య అతిధిగా చంద్రబాబు.. లోకేష్ కూడా.. ఫోటోలు లీక్!

Tue, 04 Oct 2022-2:57 pm,

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సూపర్ హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఈ క్రమంలోనే ఆహా సంస్థ రెండో సీజన్ కూడా ప్లాన్ చేసింది. 

ఇక ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ ఏకంగా చంద్రబాబుతోనే ప్లాన్ చేశారు. ఈరోజు షూట్ జరగగా దానికి సంబందించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. 

ఇక ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు మాత్రమే కాకుండా ఆయన కుమారుడు, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. 

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link