Home Cleaning Tips: మీ ఇంటి టైల్స్ బ్యాక్టీరియా రహితంగా అద్దంలా మెరిపించడానికి ఈ టిప్స్..
ఇంటి ఫ్లోర్ టైల్స్ క్లీన్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీ ఇంటి ఫ్లోర్ టైల్స్ తళతళా మెరిసిసోవడంతో పాటు బ్యాక్టీరియా రహితంగా ఉంటాయి అద్దంలో మెరిసిపోతుంది.ప్రతిరోజు ఫ్లోర్ ని నీట్ గా పరిశుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీంతో అతిగా డస్ట్ పేరుకు పేరుకుపోకుండా ఉంటుంది.
మీరు ఇంటిని శుభ్రం చేసే నీటిలో వెనిగర్ కూడా వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇది యాంటీ సెప్టిక్ గుణాలు కలిగి ఉంటుంది బ్యాక్టిరియా మీ ఇంటి దరిచేరకుండా ఉంటుంది అంతేకాదు టైల్స్ కూడా మెరిసిపోతాయి.
ఇంటి టైల్స్ తళతళా మెరిపించడానికి బేకింగ్ సోడా కూడా ఎఫెక్ట్ గా పని చేస్తుంది. ఒక హాఫ్ ప్యాకెట్ నీటిలో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి ఫ్లోర్ ని శుభ్రం చేయండి ఇది దీంతో అద్దంలో మెరిసిపోతుంది.
మనం డిష్ వాష్ లిక్విడ్ తో కూడా ఫ్లోర్ టైల్స్ నేర్పించవచ్చు బకెట్ వాటర్ లో డిస్మోషన్ లిక్విడ్ వేసి ఇంటర్నెట్ శుభ్రం చేసుకోవాలి ఇది కూడా అద్దంలో మెరిసేలా చేస్తుంది.
ఇంటిని పరిశుభ్రం పెట్టుకోవడం ఈజీ ,కానీ బాక్టీరియా రహితంగా ఉంచుకోవడం చాలా కష్టం పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్లకి అనారోగ్య సమస్యలు వస్తాయి ఇలాంటి కొన్ని టిప్స్ తో ఆరోగ్యంగా ఉండవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)