August AI Uses: Any హెల్త్ ప్రాబ్లెమ్ ? సొల్యూషన్స్ ఇప్పుడు వాట్సాప్‌లోనే దొరుకుతుంది!!
ఆగస్ట్ AI అనేది ఒక ప్రముఖ AI చాట్ బోట్. ఇది కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)తో పని చేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్వహించడంలో సహాయపడే ఒక స్మార్ట్ హెల్త్ కంపానియన్. ఇది 24/7 అందుబాటులో ఉంటుంది.
ఈ AIని ఉపయోగించడం చాలా సులభం. ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, వివిధ భాషల్లో సమాచారాని అందిస్తుంది.
ఈ ఆగస్టు ఏఐ అనేది ఆరోగ్య సమస్యలను గురించి సహాయపడడం కోసం డిజైన్ చేసినది.
AI ప్రతి వ్యక్తికి అనుకూలమైన చికిత్సను సూచింస్తుంది. ఉదాహరణకు- డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి, డైట్ పాన్ గురించి చెబుతుంది.
AI-ఆధారిత ఆరోగ్య అప్లికేషన్‌లు ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఆహారం, వ్యాయామం గురించి సలహాలు ఇవ్వడం వంటివి చేస్తాయి.
ఇది ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం
ముందుగా వాట్సాప్‌లో ఈ నెం.8738030604 సేవ్ చేసుకోవాలి. మీకు AUGUST అనే లోగోతో కనిపిస్తుంది.
ఆ తరువాత మీరు మీ ఆరోగ్య సమస్య ఏంటో వాయిస్ లేదా మీ భాషలో అగడవచ్చు.
ఉదాహరణకు: 30 రోజుల్లో సహాజంగా బరువు ఎలా తగ్గాలి? అని ప్రశ్న వేయాలి
చాట్ బోట్ మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఈ విధంగా మీరు ఆరోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలను కూడా అడగవచ్చు.
ఆగస్ట్ AI అనేది ఇంకా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ. అయితే, ఇది ఇతర AI పరిష్కారాల కంటే కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది.