Vaani Kapoor Pics: చీరకట్టులో వాణీ అందాలు- కుర్రాళ్ల మతి పొగొట్టే చూపులు..

Fri, 18 Mar 2022-2:51 pm,

వాణీ కపూర్​ 1988 ఆగస్టు 23న ఢిల్లీలో జన్మించింది. మోడల్​గా కెరీర్ ప్రారంభించి.. హీరోయిన్​గా ఎదిగింది.

శుద్ద్​ దేసీ రొమాన్స్​ మూవీకి గానూ ఫిల్మ్​ ఫేర్ అవార్డ్ కూడా అందుకుంది వాణీ.

2013లో శుద్ద్​ దేసీ రొమాన్స్​ మూవీతో హీరోయిన్​గా పరిచయమైంది. ఈ మూవీలో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ సరసన చేయడం గమనార్హం.

2014లో నాని హీరోగా వచ్చి తమిళ్​ మూవీ ఆహా కళ్యాణంలోను హీరోయిన్​గా నటించింది.

రన్​బీర్​ కపూర్ హీరోగా వస్తున్న శంసీరా మూవీలో కూడా వాణీ కపూర్​ నటిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link