Ananya Nagalla: అనన్య నాగళ్ల నవ్వుల హోరు.. కుర్రకారు బేజారు

Sun, 18 Jun 2023-12:13 am,

మల్లేశం మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది అనన్య. ఈ మూవీ సూపర్ హిట్ అయినా.. ఆశించిన స్థాయిలో అయితే అవకాశాలు దక్కలేదు.  

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో అనన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆఫర్లు మాత్రం పెద్దగా రావడం లేదు.  

ఇటీవల సమంత లీడ్ రోల్‌లో నటించిన శాకుంతలం మూవీలో అనసూయ పాత్రలో మెప్పించింది అనన్య. సమంత ఫ్రెండ్‌గా యాక్ట్ చేసింది.  

ప్రస్తుతం ఈ తెలుగు అమ్మాయి చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.   

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం హవా తగ్గించడం లేదు. ఎప్పటికప్పుడు ట్రెండీ పిక్స్‌తో పిచ్చెక్కిస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link