Varalaxmi Sarathkumar Pics: వరలక్ష్మి శరత్‌కుమార్ హాట్ ట్రీట్.. అంతా కనబడేలా! గతంలో ఇలా ఎప్పుడూ చూసుండరు
బొద్దుగా ఉండే వరలక్ష్మి శరత్‌కుమార్.. ఇటీవల చాలా సన్నగా మారారు. తాజాగా ఫోటోలలో అమ్మడు చాలా అందంగా ఉన్నారు. పొట్టి స్కట్లో వరు అందాలు ఆరబోశారు. ఆమెను గతంలో ఇలా ఎప్పుడూ చూసుండరు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటే వరలక్ష్మి శరత్‌కుమార్.. తరచుగా తన ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
వరలక్ష్మి శరత్‌కుమార్ ఇప్పుడు విలన్‌గా బాగా రాణిస్తున్నారు. క్రాక్ సినిమా ద్వారా తెలుగు తెరపై హీటు పుట్టించారు. తమిళ, తెలుగు సినిమాల్లో దాదాపు హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్నారు.
తమిళ్, తెలుగు మరియు మలయాళం సినిమాల్లో వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తున్నారు. హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసినా.. వరుకు పెద్దగా సక్సెస్ రాలేదు.
తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ గారాల కూతురే ఈ వరలక్ష్మి శరత్‌కుమార్. 2012లో తమిళంలో విడుదలైన 'పోదా పొడి' సినిమా ద్వారా వరు సినీ రంగంలోకి వచ్చారు.
1985 మార్చి 5న వరలక్ష్మి శరత్‌కుమార్ జన్మించారు. బెంగళూరులో పుట్టిన వరలక్ష్మి.. హిందుస్థాన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుంచి మైక్రోబయాలజీలో డిగ్రీ పట్టా పొందారు. స్కాట్లాండ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు.