Vedhika Hot Pics: వేదిక అందాల వేడుక.. సముద్రంలో సాగర కన్యలా వయ్యారాలు ఒలకబోస్తూ..!

Thu, 28 Jul 2022-9:29 pm,

ఖాళీ దొరికితే వేదిక సోషల్ మీడియా వేదికగా గ్లామర్ విశ్వరూపం చూపించేస్తుంటారు. తాజాగా సముద్రంలో పొట్టి బట్టల్లో రెచ్చిపోయారు. సాగర కన్యలా వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చుస్తున్నారు.   

ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా, కాంచనా 3, రూలర్ తదితర చిత్రాల్లో నటించిన వేదిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.  అయితే ఎందుకో తెలియదు కానీ.. వేదికకు సరైన హిట్ పడలేదు. దాంతో ఆమెకు అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి.   

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన విజయదశమి సినిమాతో వేదిక తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాతోనే తెలుగులో స్ట్రైట్ సినిమా చేసి అందరినీ అలరించారు.   

కథక్, భరతనాట్యం నేర్చుకున్న వేదిక.. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే ఒక వీడియో ఆల్బం చేశారు. ఆ ఆల్బం ద్వారా మొదటగా తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. శివకాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యారు.   

1983 ఫిబ్రవరి 21న మహారాష్ట్రలోని సోలాపూర్‌లో వేదిక జన్మించారు. ముంబైలో ప్రాధమిక విద్యను చదివిన వేదిక.. లండన్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో యంయస్‌సీ పూర్తి చేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link