Vettaiyan:‘వేటయ్యన్’ సినిమా రజినీ, అమితాబ్, రానా తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

Thu, 10 Oct 2024-7:10 am,

 Vettaiyan: తెలుగులో రిలీజ్ చేస్తున్నపుడు తమిళ టైటిల్ ఏంటి అని అందరు అనుకున్నారు. కానీ ఈ సినిమాకు ఈ సినిమాకు తెలుగులో ‘వేటగాడు’ టైటిల్ పెడతామనుకుంటే.. అందుబాటులోకి లేకపోవడంతో ఈ సినిమాను తెలుగులో ‘వేటయ్యన్’ టైటిల్ తోనే రిలీజ్ చేస్తున్నట్టు రానా. ఈ సినిమా కోసం రజినీకాంత్.. రూ. 125 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.

అమితాబ్ బచ్చన్  ఈ సినిమా కోసం రూ. 7 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. కేవలం ఈయన పాత్ర కొద్ది సేపే ఉంటుంది.

రానా దగ్గుబాటి ఈ సినిమా కోసం రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

ఫహద్ ఫాజిల్ ఈ సినిమా కోసం రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మంజు వారియర్ ఈ సినిమా కోసం రూ. 2.5 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.

శరణ్య అనే టీచర్ పాత్రలో నటించిన దుషార విజయన్ రూ. 50 లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. వసూలు చేసింది.

T. J. జ్ఞానవేల్ దర్శకత్వం వహించినందుకు రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link