Viral Pics Today: క్యాజువల్ లుక్‌లో మెరిసిన సెలబ్రిటీలు.. కెమెరాకు చిక్కారు ఇలా..

Wed, 11 Oct 2023-1:05 am,

కంగనా రనౌత్ వైట్‌ డ్రెస్‌లో మెరిసింది. లేటెస్ట్ ఫొటో షూట్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది.  

మలైకా అరోరా-అమృతా అరోరా ఒకే ఫ్రేమ్‌లో చిక్కారు. తమ కుక్కతో కలిసి వెళుతూ బయట కెమెరా కంటపడ్డారు.   

రిచా చద్దా బ్లాక్ డ్రెస్‌లో దుస్తులలో అందంగా కనిపించింది. బ్లాక్ స్పెక్ట్స్‌తో ఫోటోలకు పోజులిచ్చింది.  

పుల్కిత్ సామ్రాట్, అతని స్నేహితురాలు కృతి కర్బందా కలిసి కెమెరాకు చిక్కారు.   

మహిమా చౌదరి ఒక ఈవెంట్‌లో వైట్ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది. తన చిరునవ్వుతో ఫ్యాన్‌ను మంత్రముగ్దులను చేసింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link