Virat Kohli Ex Girlfriend: విరాట్ కోహ్లీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా.. ఆ హాట్ బ్యూటీని చూస్తే మతిపోద్ది

Tue, 05 Nov 2024-12:54 pm,
Virat Kohli Dated With Izabelle Leite

విరాట్ కోహ్లీ, ఇజాబెల్లె లైట్ ఇద్దరు రెండేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. సింగపూర్‌లో ఓ వ్యాపార ప్రకటన కోసం కలిసి పనిచేసినప్పుడు వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది.   

Virat Kohli

తరువాత ఆ పరిచయం ప్రేమగా మారిందని.. ఇద్దరు చాలాసార్లు వ్యక్తిగతంగా కలుసుకున్నారని ప్రచారం జరిగింది.  

Virat Kohli News

ఇజాబెల్లె బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది. అమీర్ ఖాన్‌ తలాష్: ది ఆన్సర్ లైస్ వితిన్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది.  

2014లో ఓ ఇంటర్వ్యూలో ఇజాబెల్లె మాట్లాడుతూ.. విరాట్‌తో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు అంగీకరించింది. అయితే ఇతరు ప్రముఖులతో డేటింగ్ చేస్తున్న వచ్చిన వార్తలను ఖండించింది.  

ఇజాబెల్లెతో కలిసి విరాట్ కోహ్లీ ఎక్కువగా ఫారెన్ ట్రిప్స్‌లో కనిపించేవారు. మీడియా కంటపడకుండా.. విహారయాత్రలు ఎంజాయ్ చేసేవారు.  

విరాట్-ఇజాబెల్లె బ్రేకప్ చెప్పుకున్న తరువాత ఇద్దరు ఫ్రెండ్స్‌గా కొనసాగారు. తామిద్దరం స్నేహపూర్వకంగా వీడిపోయామని ఇజాబెల్లే చెప్పుకొచ్చింది.  

అనుష్క శర్మతో పెళ్లికి ముందు చాలామంది హీరోయిన్స్‌తో విరాట్ కోహ్లీ డేటింగ్ వార్తలు వచ్చాయి. అయితే ఇజాబెల్లేతో రిలేషన్‌షిప్ మాత్రం ఎక్కువగా ప్రచారం జరిగింది.  

2017లో అనుష్క శర్మను విరాట్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. నేడు విరాట్ కోహ్లీ సందర్భంగా అందరూ బర్త్ డే విషెస్ చెప్పండి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link