Virat Kohli: నెట్టింట విరాట్ కోహ్లీ మొబైల్ నంబర్ లీక్.. కాల్ చేసి మాట్లాడాలని ఉందా..?

Mon, 01 Apr 2024-1:16 pm,
Virat Kohli News

చాలా మంది క్రికెట్ లవర్స్ విరాట్ కోహ్లీ కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ కోసం గూగుల్‌లో సర్చ్ చేశారు. కోహ్లీ ఈమెయిల్ అడ్రస్ ఏంటి..? ఫోన్ నంబర్, ఇంటి నంబరు, హౌస్ అడ్రస్ తదితర విషయాలపై వెతికారు.   

Virat Kohli News in Telugu

ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఇంటి ఫుల్ అడ్రస్‌తోపాటు అసంపూర్తిగా ఉన్న మొబైల్ నంబర్ నెట్టింట వైరల్‌గా అవుతోంది.   

Virat Kohli News in Telugu

కోహ్లీ ఇంటి చిరునామా: DLF నగర్ ఫేజ్-1, బ్లాక్-C, గురుగ్రామ్, ఉత్తమ్ నగర్, వెస్ట్ ఢిల్లీ, ఢిల్లీ-110059 అని వైరల్ అవుతున్న మెసేజ్‌లో ఉంది.  

విరాట్ కోహ్లీ ఫోన్ నంబర్: +91-70645423XX, వాట్సాప్ నంబర్: +91-907684-XXXX, అడ్మిన్ సంప్రదింపు నంబర్: +91-22-221808XX, 0828, 08XX తదితర ఫోన్ నంబర్లు వైరల్ అవుతున్నాయి.   

కోహ్లీ తన అభిమానులతో ఎప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా టచ్‌లోనే ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తునే ఉన్నారు.  

నవంబర్ 5, 1988లో కోహ్లీ ఢిల్లీలో జన్మించాడు. టీమిండియా ఫ్యాన్స్ ఛేజ్ మాస్టర్, రన్ మెషిన్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఐపీఎల్‌ కోహ్లీ ఆర్‌సీబీ తరుఫున దుమ్ములేపుతున్నాడు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link