Warina Hussain Cute Photos: పద్దతిగా ముస్తాబైన బింబిసార ఐటెం గర్ల్.. క్యూట్ లుక్స్ లో పిచ్చెక్కిస్తున్న వరీనా హుసేన్!

ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్ లో పుట్టిన వరీనా హుసేన్ తరువాత సినిమాల మీద మక్కువతో ఇండియాలోనే సెటిల్ అయింది.

బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన వరీనా హుసేన్ బింబిసార సినిమాలో గులేబకావళి సాంగ్ తో ఒక్క సారిగా క్రేజ్ తెచ్చుకుంది.
వరీనా హుసేన్ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ చేసినట్టుగా చెబుతున్నారు. ఆ విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది
వరీనా హుసేన్ తాజాగా సంప్రదాయబద్ధంగా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా వరీనా హుసేన్ షేర్ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానిపై మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.