Weight loss drinks: బరువు తగ్గించే 5 పానియాలు.. ఇంట్లో తయారు చేసుకునే నేచురల్ డ్రింక్స్..
బీట్రూట్ జ్యూస్.. బీట్రూట్ జ్యూస్ ఇది దుంప జాతికి చెందింది తక్కువ ఉంటాయి ఫైబర్ పుష్కలంగా ఉంటుంది బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కడుపునిండా నడిపితే ఎక్కువ సమయం పాటు కలుగుతుంది దీంతో బరువు పెరగకుండా ఉంటారు.
దానిమ్మ జ్యూస్ దానిమ్మ చూస్తుంటే ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఎందులో క్యాలరీలు తక్కువ ఉంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటారు.
గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ గ్రీన్ వెజిటేబుల్ జ్యూస్ ని ముఖ్యంగా ఆకుకూరలతో తయారు చేస్తారో ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది చక్కర స్థాయిలు తక్కువగా ఉంటాయి పండ్లు కూరగాయలు రక్తంలో షుగర్ లెవెల్స్ ప్రభావం చెందుతాయి. బరువు పెంచేలా చేస్తాయి.
వాటర్ మిలన్.. ఈ జ్యూస్ లో కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఎందులో నీటి శాతం అధికంగా ఉంటది దీంతో కడుపునిండా నడిపితే ఎక్కువ సమయం పాటు ఉంటుంది ఇందులో ముఖ్యంగా ఉండే పొటాషియం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
నిమ్మరసం.. నిమ్మరసం అల్లం కలిసిన జ్యూస్ తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ సమయం పాటు నిండిన అనుభూతి కలుగుతుంది ఆ త్వరగా ఆకలి అవ్వనివ్వదు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)