Skin Care Vitamins: చర్మం నిగనిగలాడించే 5 అద్భుత విటమిన్లు ఇవే
![Skin Care Vitamins: చర్మం నిగనిగలాడించే 5 అద్భుత విటమిన్లు ఇవే What are the best 5 vitamins to check skin problems improves skin glow](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/vitamin-rich-foods1.jpg)
విటమిన్ ఎ
విటమన్ ఎ అనేది కొలాజెన్ ఉత్పత్తి, స్కిన్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. చర్మంపై సహజంగా కన్పించే పింపుల్స్, మచ్చలు, డార్క్ సర్కిల్స్ సమస్యల్ని నిర్మూలిస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. దీనికోసం బొప్పాయి, బ్రోకలీ, అవకాడో, క్యారట్, టొమాటో తప్పకుండా తీసుకోవాలి
![Skin Care Vitamins: చర్మం నిగనిగలాడించే 5 అద్భుత విటమిన్లు ఇవే What are the best 5 vitamins to check skin problems improves skin glow](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/vitamin-rich-foods4.jpg)
విటమిన్ ఇ
విటమిన్ ఇ అనేది చర్మాన్ని నిగనిగలాడేట్టు చేస్తుంది. మృదువుగా మారుస్తుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. యూవీ కిరణాల హాని నుంచి కాపాడుతుంది. ముఖంపై స్వెల్లింగ్ సమస్య దూరం చేస్తుంది. ఎక్జిమా సంబంధిత సమస్యలు దూరం చేస్తుంది
![Skin Care Vitamins: చర్మం నిగనిగలాడించే 5 అద్భుత విటమిన్లు ఇవే What are the best 5 vitamins to check skin problems improves skin glow](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/vitamin-rich-foods3.jpg)
విటమిన్ సి
విటమిన్ సి అంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పవచ్చు. ముఖాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. ఇమ్యూనిటీ పెంచుతుంది. చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దీనికోసం ఆరెంజ్, లెమన్, ఉసిరి, అవకాడో తప్పకుండా తీసుకోవాలి
విటమిన్ కే
విటమిన్ కె అనేది అత్యంత కీలకమైంది. బ్లడ్ క్లాటింగ్ నిర్మూలిస్తుంది. దీనికోసం పాలకూర, కేల్, అవకాడో, బ్రోకలీ వంటివి డైట్‌లో ఉండాలి
విటమిన్ బి3
విటమిన్ బి3 అనేది సూర్యరశ్మిలో ఉండే యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది. చర్మంపై పిగ్నంటేషన్ సమస్య దూరం చేస్తుంది. విటమిన్ బి3 కోసం అవకాడో, క్యారట్, బాదం, మటర్ తప్పకుండా తినాలి