7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే

Tue, 08 Dec 2020-1:22 pm,

ఇది చైనాలో ఉంది అనేది అందరికీ తెలిసిందే. 1987లో దీన్ని యూనెస్కో ప్రపంచ వారసత్వం సంపదగా ప్రకటించింది.

Instagram/@antoine.poursuibes

ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌ను 1632 లో షాజహాన్ నిర్మించాడు. Image credit: Instagram/anandkpandit01

జోర్డాన్‌లో ఉన్న ఈ అద్భుతమైన శిల్పకలా నైపుణ్యం యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఉంది. Image credit: Instagram/@travelmaker_italy

15వ శతాబ్దానికి చెందిన మచు పిచ్చు ఇంకా నాగరికతకు ప్రతిరూపం. Image credit: Instagram/@haruka_tajima

ఓవల్ షేప్‌లో ఈ యాంపిథియేటర్ ఇటీలోని రోమ్‌లో ఉంది. Image credit: Wikipedia/David Iliff

క్రిస్ట్ ది రిడీమర్ అనేది  జీస్ క్రైస్ట్ ఆర్ట్ డెకో స్టాట్యూ. ఇది రియో డెజెనరో, బ్రాజిల్‌లో ఉంది. Image credit: Instagram/@brazil_wonderland

చిచెన్ ఇట్జా మెక్సికోలో ఉంది. Image credit: Wikipedia/Daniel Schwen

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link