Cinnamon Water Side Effects: దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
దాల్చిన చెక్కను బరువు తగ్గడానికి ఉపయోగిస్తారు. దీని ప్రతిరోజు ఉదయం నీటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
దాల్చిన చెక్క నీరు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటుంది. రక్తపోటు నియంత్రణ ఉంటుంది.
దీనిని అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ర్పభావాలు కలుగుతాయి.
దాల్చిన చెక్క నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ తగ్గుతుంది. కాబట్టి మితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
దాల్చిన చెక్క నీరు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు అలెర్జీ సమస్యలు కలుగుతాయి.
దాల్చిన చెక్క నీరు ఎక్కువగా తీసుకుంటే మీరు శ్వాస సంబంధిత సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.