Whatsapp new feature: వాట్సప్ కొత్త ఫీచర్ త్వరలో ఇండియాలో కూడా, ఇక చాటింగ్‌ను మరింత ఎంజాయ్ చేయవచ్చు
ఇప్పటి వరకూ యూజర్ యానిమేటెడ్ స్టిక్కర్ కోసం ధర్ పార్టీ యాప్ సహాయం తీసుకునేది. ముందు ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
వ్రస్తుతం ఈ అప్‌డేట్ బ్రెజిల్, ఇరాన్, ఇండోనేషియాలో లాంచ్ అయింది. కానీ త్వరలోనే ఈ యాప్ ఇండియన్ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది.
వాట్సప్ ధర్డ్‌పార్టీ యానిమేటెడ్ స్టిక్కర్ యాప్ అనుమతి లభించింది. దీంతో స్టిక్కర్ ప్యాక్స్‌ను ఇకపై రియల్ టైమ్ వాట్సప్ యాప్‌లో యూజ్ చేయవచ్చు.