White Hair To Black Hair: ఇలా 10 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం, నమ్మట్లేదా?
చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటికి బదులుగా ఆయుర్వేద గుణాలు కలిగిన పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
టీ ఆకుల హెయిర్ డై వినియోగించడానికి ముందుగా పాత్రలో నీటిని వేసుకుని అందులో టీ పౌడర్ వేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత నీటిని బాగా ఉడికించి పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న టీ ఆకుల మిశ్రమాన్ని జుట్టుకు వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు పూర్తిగా నల్లగా మారుతుంది.
ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు కెమికల్ బేస్డ్ హెయిర్ డై వినియోగిస్తున్నారు. దీనిని వినియోగించడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని అతిగా వినియోగించడం మానుకోవాల్సి ఉంటుంది.
టీ ఆకులు తెల్ల జుట్టు సమస్యను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా జుట్టును దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఈ ఆకులను తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది.
తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు మరింత హీనంగా తయారయ్యే ఛాన్స్ ఉంది.