Tea Tree Leaves for Black Hair: తేయాకుతో 2 రోజుల్లో తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం.. నమ్మట్లేదా..?

Sun, 19 Mar 2023-6:02 pm,
White Hair Turn Black: White Hair Turns Black In 2 Days With Tea Tree Leaves Hair Mask

తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆధునిక జీవనశైలిని అనుసరించడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల తొందరలోనే మంచి ఫలితాలు పొందుతారు.

White Hair Turn Black: White Hair Turns Black In 2 Days With Tea Tree Leaves Hair Mask

బ్లాక్ టీ ఆకులతో తయారు చేసిన మాస్క్‌లో హెన్న కలిపి పెట్టుకుంటే తొందలోనే జుట్టు నల్లగా మారుతుంది. అయితే తరచుగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ హెయిర్‌ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది..

Black Tea and Henna Hair Mask

బ్లాక్ టీ ఆకులతో తయారు చేసిన మాస్క్‌లో హెన్న కలిపి పెట్టుకుంటే తొందలోనే జుట్టు నల్లగా మారుతుంది. అయితే తరచుగా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ హెయిర్‌ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది.

తేయాకు ఆకుల హెయిర్‌ మాస్క్‌ను వినియోగించడం వల్ల సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

తెల్ల జుట్టు నల్లగా మారేందుకు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.  20 నుంచి 22 ఏళ్ల యువకుల్లో తెల్ల జుట్టు సమస్యలు ఉంటే కేవలం ఇంటి చిట్కాలు మాత్రమే పాటించాల్సి ఉంటుంది. వాటితోనే శాశ్వతంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link