World Cheap Houses: ప్రపంచంలోని అద్భుతమైన ఈ దేశాల్లో ఇళ్లు అత్యంత చౌకంటే నమ్ముతారా

Wed, 16 Oct 2024-10:36 pm,

బ్రెజిల్

మరో అందమైన ప్రముఖ పర్యాటక ప్రాంతం బ్రెజిల్. ఈ దేశంలోని ఇటామార్కా ద్వీపంలో చాలా చౌకగా ఇళ్లు లభిస్తాయి. కేవలం 42 లక్షల్లోనే ఇళ్లు కొనుగోలు చేయవచ్చు. ఇంకా ముందుకెళ్లేకొద్దీ ధర మరింత తగ్గుతుంది. 

అయితే ఈ ఇళ్లు చాలా పాతబడిపోయుంటాయి. వీరి మరమ్మత్తు కోసం 22 లక్షల వరకూ వెచ్చించాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు మరమ్మత్తు చేయించుకోవల్సి ఉంటుంది. 5 ఏళ్ల వరకూ ఇళ్లు మరొకరికి అమ్మకూడదు. ఈ నియమం వేర్వేరు నగరాల్లో వేర్వేరుగా ఉంది. రోమ్‌కు తూర్పువైపున్న అబ్రూజో పట్టణంలో 42 లక్షలకు ఇళ్లు లభిస్తుంది. 

ఇటలీ

ప్రపంచంలోని అందమైన దేశాల్లో ఇటలీ ప్రముఖమైంది. కోవిడ్19 ప్రభావం ఈ దేశ ఆర్ధిక వ్యవస్థపై గట్టిగానే పడింది. ఇప్పుడు మళ్లీ ఈ దేశం నిలదొక్కుకుంది. ఇటలీలోని ప్రధాన నగరాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఆస్థి విలువ చాలా చౌక. సిసలీ ద్వీపంలో కొన్ని పాత ఊర్లలో ఇప్పటికీ కేవలం 91 రూపాయలు ప్రాపర్టీ లభిస్తుంది

ఫిలిప్పీన్స్

ఇదొక ఐల్యాండ్. చాలా అందమైన దేశం. జనాభా కూడా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ అపార్ట్‌మెంట్ అద్దె లేదా అమ్మకపు ధర అమెరికాతో పోలిస్తే 52 శాతం తక్కువ

వియత్నాం

2022లో వియత్నాం తొలిసారిగా వార్తల్లో కెక్కింది. చాలా చౌకగా ఇళ్లు దొరుకుతాయని తెలిసింది. గత ఏడాదిలో ఇక్కడ ఇంటి అద్దె 50 శాతం తగ్గిపోయింది. ఇళ్లు కొనుగోలు చేసేందుకు కూడా చాలా చౌకగా అందుబాటులో ఉంటున్నాయి.

దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాలోని పీటర్‌బోరోలో ఇళ్లు చాలా చౌక. కేవలం 37 లక్షలకు ఇళ్లు లభిస్తుంది. అది కూడా రెండు పెద్ద బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ ఏరియా కలిపి ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link