Lung Cancer Reasons: సిగరెట్ స్మోకింగ్, కాలుష్యం మాత్రమే కాదు ఈ 5 కూడా లంగ్ కేన్సర్‌కు కారణాలే
ఆస్ బెస్టాస్
ఇదొక ఖనిజం. దీనిని నిర్మాణ రంగంలో ఉపయోగిస్తారు. శ్వాస తీసుకునేటప్పుడు ఆస్ బెక్టార్ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లో చేరి కేన్సర్‌కు కారణమౌతాయి.
రెడాన్ గ్యాస్
ఇదొక నేచురల్ గ్యాస్. దీనికి రేడియో యాక్టివ్ గుణాలుంటాయి. ఇది ఇళ్లలో , భవంతుల్లో ఉండవచ్చు. దీర్ఘకాలంగా ఈ గ్యాస్ పీలుస్తుంటే లంగ్ కేన్సర్ ముప్పు పొంచి ఉన్నట్టే.
కెమికల్స్
ఆర్సానిక్, క్రోమియం, నికెల్ వంటి రసాయనాలు ఊపిరితిత్తుల కేన్సర్ కారకమౌతాయి
కుటుంబ చరిత్ర
కుటుంబంలో ఎవరికైనా లంగ్ కేన్సర్ ఉంటే మీక్కూడా ఇది సంభవించే అవకాశాలున్నాయి. అంటే ముప్పు పొంచి ఉందని అర్ధం
వైరస్
హ్యూమన్ పాపిలోమావైరస్, హెపటైటిస్ సి వంటి వైరస్ రకాలు లంగ్ కేన్సర్ కారణం కావచ్చు.