Most Expensive Car: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఇదే, ధర ఎంతంటే

Sun, 11 Aug 2024-11:31 am,

Rolls Royce La Rose Noir Drop tail Specifications

ఈ కారు ధర విషయంలోనే కాదు ఇతర కారణాలతో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ కారు చాలా లగ్జరీగా ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. 

Rolls Royce La Rose Noir Drop tail price

ఈ కారు ధర వెంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ కారు ధర అక్షరాలా 30 మిలియన్ డాలర్లు. అంటే 251 కోట్ల కంటే ఎక్కువే. భారతీయ రూపాయల్లో 251 0000000.

Rolls Royce La Rose Noir Drop tail Performance

ఈ కారులో మోస్ట్ పవర్ ఫుల్ 6.75 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ వి12 ఇంజన్ ఉంది. ఇది 5250 ఆర్పీఎంతో 563 బీహెచ్‌పి, పవర్, 1500 ఆర్పీఎంతో 820 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. 

Rolls Royce La Rose Noir Drop tail Features

ఇదొక అత్యంత  అందమైన, విభిన్నమైన కారు. ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ప్రత్యేక ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే బ్లాక్ పెయింట్ వినియోగించడం. దాంతో విభిన్నమైన లుక్ వస్తుంది. ఈ కారు ఇంటీరియర్ చాలా క్వాలిటీ మెటీరియల్‌తో తయారైంది. 

Rolls Royce La Rose Noir Drop tail

ఈ కారు పేరు ఎంత గమ్మత్తుగా ఉందో ధర అంత ఎక్కువ లగ్జరీ కార్ల మార్కెట్‌లో మరోసారి రూల్స్ రాయిస్ తన పేరు నిలబెట్టుకుంది. ఈ కారు ధర ఎంతో వెంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవడం ఖాయం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా ప్రసిద్ధికెక్కింది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link