Siachin: ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ ప్రాంతం సియాచిన్, సియాచిన్ అంటే అర్ధమేంటి, మానవ సంచారం ఎప్పట్నించి

Thu, 20 Jul 2023-12:07 am,

సియాచిన్ అంటే గులాబీ అని అర్ధం. సియాచిన్‌లో ఎటు చూసినా మంచు తప్ప మరేదీ కన్పించదు. కానీ బాల్టిస్తాన్ బలాతీలో మంచును గులాబ్ అంటే రోజ్ అని పిలుస్తారు. సియా అంటే రోజ్ అని అర్ధం.

సియాచిన్ అనేది కారోకోరమ్ శ్రేణుల్లో వస్తుంది. ఇదొక గ్లేసియర్ ప్రాంతం. ఉత్తర, దక్షిణ ధృవం గురించి మాట్లాడుకుంటే ఇంచుమించు అలాంటిదే అనవచ్చు.

సియాచిన్‌ వాతావరణం, అక్కడి నేల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణం పోతుంది.

1984 కు ముందు మానవ సంచారం లేదిక్కడ. పాకిస్తాన్ దురాక్రమణ నేపధ్యంలో ఇండియా ఇక్కడ సైన్యాన్ని మొహరించింది.  

సియాచిన్ యుద్ధ పర్వతాలు వార్తల్లో రావడానికి కారణం ఓ బంకర్‌లో ఓసారి మంటలు రేగడంతో ఒక అధికారి మరణించగా ముగ్గురు సైనికులు మరణించారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link